వెబ్సైట్ డౌన్.. యూఏఈ లాటరీ క్లారిటీ..!!
- February 03, 2026
యూఏఈ: తన అధికారిక వెబ్సైట్ డౌన్ కావడంపై యూఏఈ లాటరీ స్పందించింది. కొందరు కస్టమర్లు తమ వెబ్ సైట్ ను యాక్సెస్ సమయంలో కొన్ని టెక్నికల్ సమస్యలను ఎదుర్కొన్నట్లు యూఏఈ లాటరీ వెల్లడించింది.
అయితే, గేమింగ్ ఆపరేటర్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో తమ టెక్నికల్ సపోర్టు టీమ్స్ ఈ లోపాన్ని పరిశీలిస్తున్నాయని సోషల్ మీడియాలో ఒక మెసేజ్ పోస్ట్ చేసింది. వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించి, యాక్సెస్‌ను పునరుద్ధరించడానికి కృషి చేస్తున్నట్లు పేర్కొంది.
తక్షణ సహాయం కోసం కస్టమర్లు 800 2365 నంబర్లో యూఏఈ లాటరీ యొక్క కస్టమర్ సపోర్ట్ కేంద్రాన్ని సంప్రదించవచ్చు లేదా [email protected] కు ఇమెయిల్ చేయవచ్చని తెలిపింది.
తాజా వార్తలు
- ఇరాన్ పై ట్రంప్ తీవ్ర హెచ్చరిక.. ఒప్పందం కుదరకపోతే ‘అంతం చేస్తా’
- రక్షణ, ఏరోస్పేస్ పరిశోధనలకు ఊతం.. బిట్స్ పిలానీ, DIAT మధ్య 20 అవగాహన ఒప్పందాలు
- ‘వందేమాతరం’ వివాదం..డీకే శివకుమార్ ప్రభుత్వానికి గవర్నర్ హెచ్చరిక
- కల్బాలో అల్ ఫ్రైష్ సరస్సు ప్రాజెక్టుకు షార్జా రూలర్ ఆమోదం
- హైదరాబాద్‌లో భారీ వర్షం..కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
- 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాకు ఘన గౌరవం
- మారిషస్ రాష్ట్రపతి చేతుల మీదుగా డా.గజల్ శ్రీనివాస్ ‘శ్రీమద్భగవద్గీత’ ఆల్బమ్ ఆవిష్కరణ
- ఎట్టకేలకు ఏపీలో నంది అవార్డులు..
- షేక్ అహ్మద్‌కు అంతిమ ప్రార్థనలు.. హాజరైన షేక్ మహమ్మద్, పలువురు రాజకుటుంబ సభ్యులు
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి







