కారు బాంబు బెదరింపు ట్రంప్ ఉండే వైట్‌హౌస్‌కు
- March 19, 2017
అమెరికా ప్రెసిడెంట్ నివాసం వైట్ హౌస్ కు వచ్చిన తన కారులో బాంబు ఉందని అనుమానపడ్డ ఓ డ్రైవర్, అదే విషయాన్నివైట్ హౌస్ సెక్యూరిటీకి తెలియాజేశారు. దీంతో అమెరికా అధ్యక్ష నివాస ప్రాంగణంలో హై అలర్ట్ ప్రకటించారు. ఆపై అక్కడ ఉన్న కార్లులు, వస్తున్న కార్లులో సెర్చ్ ఓపరేషన్ కొనసాగించారు. సెక్యూరిటీకి ఎలాంటి బాంబులూ కనిపించలేదు దీంతో అందరూ ఊపిరి పిల్చుకున్నారు. ఐతే ఆ ప్రాంగణంతా సెక్యూరిటీని మరింతగా పెంచారని అమెరికాలోని ప్రముఖ వార్తా సంస్థ పేర్కొంది. ఈ ఘటన అనంతరం ఫిర్యాదు చేసిన వ్యక్తిని ప్రశ్నిస్తున్నామని, వైట్ హౌస్ కు దారితీసే పలు మార్గాలను, చుట్టుపక్కల రహదారులను సీజ్ చేసి, క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నామని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- అంబటి రాంబాబు ఇంటి పై దాడి..హైకోర్టు సీరియస్
- ఇది ఫార్వర్డ్ లుకింగ్ బడ్జెట్: సీఎం చంద్రబాబు
- టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ బదిలీ...రవిచంద్రకు బాధ్యతలు
- ఫోన్ ట్యాపింగ్ కేసు.. KCR విచారణ ప్రారంభం
- విజయవాడలో వైభవంగా 'వివేకానంద మానవ వికాస కేంద్రం' ప్రారంభోత్సవం
- QR14.667 బిలియన్లకు POS, ఇ-కామర్స్ లావాదేవీలు..!!
- ఆప్టామిల్ మిల్క్ పౌడర్ పై SFDA క్లారిటీ..!!
- దక్షిణ ఇరాన్లో భూకంపం..యూఏఈ సేఫ్..!!
- కువైట్ లో వేలానికి 208 వాహనాలు..!!
- ఒమన్ లో తప్పిపోయిన చిన్నారి సురక్షితం..!!







