దుబాయ్ అంతర్జాతీయ అరేబియా గుర్రాల తుది పోటీకి హాజరైన వైస్ ప్రెసిడెంట్
- March 19, 2017
దుబాయ్ పాలకుడు మరియు ప్రధాన మంత్రి వైస్ ప్రెసిడెంట్ శ్రీశ్రీ షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తోయం శనివారం దుబాయ్ అంతర్జాతీయ అరేబియా గుర్రాల పోటీల ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు.దుబాయ్ డిప్యూటీ రూలర్ ఆర్థికమం యుఎఇ ఆర్ధిక మంత్రి శ్రీ షేక్ హందాన్ బిన్ రషీద్ అల్ మక్తోయం, పలువురు షేక్ లు , రాకుమారులు అలాగే స్థానిక ప్రపంచ మరియు ప్రాంతీయ అశ్వ పరిశ్రమ ఆటగాళ్లు మరియు గుర్రం యజమానులు, పెంపకందారులు, విశ్రాంతి రైడర్స్ మరియు గుర్రం ప్రియులుకూడా ఈ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీ శ్రీ షేక్ మహమ్మద్ విజేతలకు బహుమతులు అందించి విజేతలను అభినందించారు ( 4 మిలియన్ అమెరికా డాలర్లు ) ఇది 15 మిలియన్ ఏ ఈ డి విలువ మొత్తం సమానం. మూడు రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో జానపదనృత్యాల ప్రదర్శన మరియు సాంస్కృతిక కార్యక్రమాలు ఒక ఆకర్షణగా మారాయి. హెరిటేజ్ విలేజ్ లోని సంప్రదాయ బెదౌయిం ఇళ్ళు లో స్థానిక వంటకాలతో ఈ పోటీలలో పాల్గొన్నవారికి అందించారు.
తాజా వార్తలు
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!







