20 మంది ప్రాణాలు తీసిన చెట్టు
- March 20, 2017
జలపాతం దగ్గర సరదాగా ఈత కొడుతున్న విద్యార్థులపై ఓ భారీ వృక్షం కూలడంతో 20 మంది స్టూడెంట్స్ మృతి చెందారు. మరో 15 మందికి తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన ఆఫ్రికా దేశం ఘనాలో చోటుచేసుకుంది. తీవ్రంగా గాయపడ్డ స్టూడెంట్స్ ను హాస్పటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఆఫ్రికాలోని ఘనా దేశంలోని కింటాంపో జలపాతం దగ్గర ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై అక్కడి అధికారులు మాట్లాడుతూ.. ఆ విద్యార్థులంతా విహారయాత్రకు వచ్చారని, వాటర్‌ఫాల్స్ దగ్గర ఈతకు దిగిన సమయంలో తుపాన్ వచ్చిందని, అకస్మాత్తుగా భారీ వృక్షం విద్యార్థులపై కుప్పకూలిందని చెప్పారు.
తాజా వార్తలు
- ఫేక్ వర్క్ పర్మిట్లు.. ఎనిమిది మందికి శిక్షలు ఖరారు..!!
- ఒమన్ లో ఆర్కియాలజీపై ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్..!!
- సౌదీ అరేబియా జీడీపీ 4.8% వృద్ధి..!!
- జెబెల్ జైస్ జనవరి 31న రీ ఓపెన్..!!
- మెట్రోలింక్ సేవలను అప్డేట్ చేసిన దోహా మెట్రో..!!
- 'ఫౌజీ' దసరాకి గ్రాండ్ గా రిలీజ్
- ఇంటర్నెట్ యూజర్లు 95 కోట్లు!
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం-KCRకు సిట్ నోటీసులు
- క్సైజ్ శాఖ డైరీలు, క్యాలెండర్ ఆవిష్కరించిన మంత్రి కొల్లు రవీంద్ర
- అలర్ట్: ఇంట్లో జనరేటర్ వాడుతున్నారా? -అజ్మాన్ పోలీస్ హెచ్చరిక!







