నందమూరి కల్యాణ్ రామ్ ఎమ్మెల్యేగా

- March 21, 2017 , by Maagulf
నందమూరి కల్యాణ్ రామ్ ఎమ్మెల్యేగా

నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నటిస్తూనే.. సినిమాలను నిర్మిస్తున్నాడు.. కల్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై తన తమ్ముడిని హీరోగా పెట్టి బాబీ దర్శకత్వంలో ఓ సినిమాను నిర్మిస్తున్నాడు.. కాగా కళ్యాణ్ రామ్ హీరోగా ఓ సినిమా చెయ్యడానికి అంగీకరించినట్లు టాక్ వినిపిస్తోంది. శ్రీను వైట్ల దగ్గర అసిస్టెంట్ దర్శకుడిగా చేసిన ఉపేంద్ర దర్శకత్వంలో ఓ సినిమా చెయ్యడానికి కళ్యాణ్ రామ్ అంగీకరించాడట. కామెడీ టచ్ ఉన్న యాక్షన్ ఎంటర్ టైనర్ లో ఎమ్మెల్యేగా కల్యాణ్ రామ్ కనిపించనున్నాడట. MLA అంటే మంచి లక్షణాలు కలిగిన అబ్బాయి అనే అర్థంలో హీరోను చూపుతారట.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com