తల తెగుతుంది సెక్సీ' కామెంట్ చేస్తే
- March 21, 2017
అక్షయ్‌కుమార్ భార్య, హీరోయిన్ ట్వింకిల్ ఖన్నా చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఇటీవల టీవీఎఫ్ సీఈవో అరునబ్ కుమార్ తన కంపెనీలో పనిచేస్తున్న ఓ అమ్మాయి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే. దిన్ని ఆయన సమర్ధించుకున్నాడు కూడా. 'నేను సింగిల్. నాకు ఏ యువతైనా అందంగా కనిపిస్తే మీరు సెక్సీగా ఉన్నారు అని కాంప్లిమెంట్ ఇస్తా. అది తప్పా?' అంటూ సెలవిమ్చాడు.
దీనిపై ట్వింకిల్ ఖన్నా తన ట్విట్టర్ లో ఘాటుగా స్పదించింది.'పడక గదిలో సెక్సీగా ఉన్నావు అని చెప్పొచ్చు. కానీ పని చేసేచోట ఓ అమ్మాయిని సెక్సీగా ఉన్నావు అనడం సమంజసం కాదు. కాబట్టి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
లేకపోతే తల తెగిపోతుంది' అంటూ ఓ ఘాటు కామెంట్ చేసింది ట్వింకిల్ . ఇప్పుడు ట్వింకిల్ చేసిన ట్వీట్ పై సర్వాత్ర చర్చ జరుగుతోంది. దీనిపై ఆమె మాట్లాడుతూ.. లైంగిక వేధింపుకు ఎంత భాదను కలిగిస్తాయో తెలుసు.
అందుకే అంత ఘాటుగా స్పదించా అని చెప్పుకొచ్చారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో ఇండియా ఉత్సవ్.. గణతంత్ర దినోత్సవ వేడుకలు..!!
- భారత దేశవ్యాప్తంగా ఘనంగా గణతంత్ర వేడుకలు..
- కింగ్ ఖలీద్ ఎయిర్ పోర్టు టెర్మినల్ 2 ప్రారంభం..!!
- దుబాయ్‌లో ఘనంగా రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్..!!
- కువైట్ లో మరో బేబీ ఫార్ములా ఉపసంహరణ..!!
- మస్కట్‌లో వెల్లివిరిసిన భారత గణతంత్ర స్ఫూర్తి..!!
- బహ్రెయిన్ తేవర్ పెరవై ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం..!!
- బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
- శుభాంశు శుక్లాకు అశోక చక్ర ప్రదానం చేసిన రాష్ట్రపతి
- బహ్రెయిన్ లో కాస్మెటిక్ ప్రాక్టీషనర్లు అరెస్టు..!!







