ఆదివారం నెట్వర్క్ అంతరాయం వినియోగదారులకు భర్తీ కోసం అన్వేషణ

- March 21, 2017 , by Maagulf
ఆదివారం నెట్వర్క్ అంతరాయం  వినియోగదారులకు భర్తీ కోసం అన్వేషణ

దుబాయ్ కు  చెందిన ఒక టెలికాం సంస్థ ' డు '  ఆదివారం గంటల తరబడి వినియోగదారులకు అంతరాయం కల్గించడంతో వేలాది మందికే  ఆ నెట్వర్క్ లభ్యతదొరకలేదు .దీనితో తమ వినియోగదారులకు  ఆ కోల్పోయిన సమయాన్ని ఏవిధంగా ఎలా భర్తీ చేయాలో అన్వేషిస్తుంది.వినియోగదారులకు ఉదయం నుంచి ఎదుర్కొంటున్న ఎదురైనా నెట్వర్క్ ఆటంకాలపై వచ్చిన ఫిర్యాదులు గూర్చి మార్చి 20 వ తేదీన ఖలీజ్ టైమ్స్ లో  ఓ వార్త ప్రచురితమైంది. వినియోగదారుడు  సంతృప్తి చెందడమే మా కీలక ప్రాధాన్యతగా ఉంది, మా నెట్వర్క్ సేవా ప్రమాణాలు పెంచడంతో ప్రక్రియలో నిరంతరం కొనసాగుతుందని , మా వినియోగదారులకు ఒక ఉన్నత మరియుమేలైన  యూజర్ అనుభవాన్ని మేము ప్రస్తుతం భర్తీ చేసేందుకు ఉత్తమమైన మార్గాలు వెతుకెందుకు ప్రయత్నిస్తున్నామని ఆపరేటర్లకు  ఖలీజ్ టైమ్స్ ద్వారా  ఒక ఇమెయిల్ను ప్రతిస్పందనగా తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com