ప్రధాని మోడీ సిలికాన్ వాలీ పర్యటన !

- September 26, 2015 , by Maagulf
ప్రధాని మోడీ సిలికాన్ వాలీ పర్యటన !

అమెరికాలోని సిలికాన్‌ వ్యాలీలో ప్రధాని నరేంద్రమోదీ పర్యటిస్తున్నారు. యాపిల్‌, మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌ సహా ప్రముఖ సంస్థల సీఈవోలతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. సిలికాన్‌ వ్యాలీలో ప్రవాస భారతీయులు మోదీకి ఘనస్వాగతం పలికారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com