హైదరాబాద్ నా ఆలోచనలకు ప్రతిరూపమే : చంద్రబాబు
- March 22, 2017
భవిష్యత్తును ముందుగానే ఊహించి ఇక్కడ ఐటీ రంగానికి పునాది వేశానని ఈ తరహాలోనే ప్రతిరోజు వినూత్నంగా ఆలోచించాలని, అప్పుడే జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోగలగుతారని విద్యార్థులకు చంద్రబాబు సూచించారు. హైదరాబాద్ శివార్లలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ టెక్నాలజీ(ఐఎంటీ)స్నాతకోత్సవానికి ఆయన ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూచ అప్పుడూ, ఇప్పుడూ తనకోసం కాకుండా ప్రజల కోసమే పని చేస్తున్నానన్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్‌లకు ధీటుగ సైబరాబాద్‌ను ఏర్పాటు చేశానని తెలిపారు. ఇప్పుడు ఏపీ ప్రజలు తనపై కొత్త బాధ్యతను పెట్టారని, వారు ఆశించిన స్థాయిలోనే అమరావతి నగరాన్ని అద్భుతంగా నిర్మించి ప్రపంచంలో టాప్-5 అత్యుత్తమ నగరల్లో ఒకటిగా నిలుపుతానన్నారు. అంతర్జాతీయస్థాయి విద్యాసంస్థలు ఏపీకి కూడా రాబోతున్నాయని తెలిపారు.
తాజా వార్తలు
- డాక్టర్ నోరి దత్తత్రేయుడికి క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక సేవలకు పద్మభూషణ్
- నోరి దత్తత్రేయుడికి పద్మభూషణ్ ప్రకటించడం పై NATS హర్షం
- సౌదీ అరేబియాలో వైభవంగా ‘తెలుగింటి సంక్రాంతి’ సంబరాలు
- పద్మ అవార్డులు అందుకున్న సినీ ప్రముఖులు వీళ్ళే..
- అభిమానికి గోల్డ్ చెయిన్ గిఫ్ట్‌గా ఇచ్చిన తలైవా
- పరీక్షల ఒత్తిడి: యూఏఈ విద్యార్థులు–తల్లిదండ్రులు పాటించాల్సిన జాగ్రత్తలు
- నాంపల్లి అగ్నిప్రమాదం: మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు
- యూఏఈ ఇన్ఫ్లుయెన్సర్లకు బిగ్ అలర్ట్
- రిపబ్లిక్ డే 2026: పద్మ పురస్కారాలను ప్రకటించిన కేంద్రం..
- JEOగా డాక్టర్ ఏ.శరత్ బాధ్యతలు స్వీకరణ







