ఇందిరా బయోపిక్ పై విద్యాబాలన్ కామెంట్
- March 22, 2017
భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జీవితాధారంగా ఓ బయోపిక్ ప్లాన్ చేశారు. బాలీవుడ్ నటి విద్యాబాలన్‌ను ఇందిరా పాత్రలో ఎంపిక చేశారు. కానీ లీగల్ ప్రాబ్లమ్స్ తలెత్తడంతో సినిమా చిత్రీకరణ నిలిపేయాల్సి వచ్చింది. ఈ సినిమా గురించి తాజాగా విద్యాబాలన్ తన మనసులో మాట చెప్పింది.
'నాకు బయోపిక్స్ అంటే ఇష్టం. ఇందిరా గాంధీ బయోపిక్ లో నటించే అవకాశం వచ్చింది. స్క్రిప్ట్ కూడా సిద్ధమైంది. కానీ ఆమె కుటుంబీకులు దీనికి ఒప్పుకోవాలి.అలాగే ఎం.ఎస్ సుబ్బలక్ష్మి సినిమాను మొదలు పెడదామనుకుంటే చట్టపరమైన సమస్యలు వచ్చాయి. దీంతో సినిమాను ఆపేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఇందిరా గాంధీ బయోపిక్ విషయంలోనూ అదే అవుతోంది. లీగల్ సమస్యలు తొలగిపొతే బావున్ను" అని చెప్పుకొచ్చింది విద్యా.ఇందిరా గాంధీ బయోపిక్ కు ఆమె కుటుంబ సభ్యులు నిరాకరించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- కేటీఆర్, హరీశ్ రావు లతో కేసీఆర్ భేటీ
- లోక్ భవన్లో ఉత్తరప్రదేశ్, దాద్రా నగర్ హవేలీ & డామన్ మరియు డయ్యూ ఆవిర్భావ దినోత్సవం
- వణికిపోతున్న అమెరికా..15 రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ
- స్పేస్‌కు వెళ్లినప్పుడు ఒక కొత్త విషయం కనిపించింది: సునితా విలియమ్స్
- అమెరికాలో నలుగురు భారత సంతతి వ్యక్తుల హత్య
- కువైట్ లో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు
- బహ్రెయిన్ లో రోడ్డు ప్రమాదం..చిన్నారి సహా ముగ్గురు మృతి..!!
- చలి కుంపట్ల పై కువైట్ ఫైర్ ఫోర్స్ వార్నింగ్..!!
- గ్లోబల్ ఫాస్టెస్ట్ మొబైల్ ఇంటర్నెట్ సిటీగా దోహా..!!
- సౌదీయేతరుల కోసం 170 జోన్లు కేటాయింపు..!!







