పెద్దలకు మాత్రమే నయనతార సినిమా

- March 23, 2017 , by Maagulf
పెద్దలకు మాత్రమే నయనతార  సినిమా

సౌత్ లో అగ్రకథానాయికగా కొనసాగుతున్న నయనతార ప్రధానలో మరో హారర్ చిత్రం రూపొందుతుంది. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని తెలుగులో 'డోర' అనే టైటిల్ పెట్టారు. మయూరి తర్వాత నయన నటిస్తున్న మరో హారర్ చిత్రమిది.

ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి'ఎ' సర్టిఫికేట్ ఇచ్చేశారు. యు/ఎ వస్తుందని ఆశించారు. కాని ఇందులో వుండే రక్తపాతం సీన్స్ మూలంగా ఈ సినిమాకి ఏ వచ్చింది. ఇప్పటి వరకు వచ్చిన హారర్ చిత్రాలకు పూర్తి భిన్నంగా ఓ వైవిధ్యమైన కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని చిత్ర యూనిట్ చెబుతోంది. మురగదాసు రామస్వామి ఈ చిత్రానికి దర్శకుడు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com