బాంబు పేలుళ్లు ఈజిప్టులో
- March 23, 2017
పదిమంది సైనికులు.. 15 మంది టెర్రరిస్టులూ మృతి
ఈజిప్టులో ఉగ్రవాదుల బాంబు పేలుళ్లలో పది మంది సైనికులు చనిపోయారు. ఆర్మీకి చెందిన రెండు వాహనాలపై ఐఎస్ టెర్రరిస్టులు బాంబు దాడులకు దిగారు. ఈ పేలుళ్లలో ముగ్గురు ఆర్మీ అధికారులు సహా పదిమంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. అలాగే సెంట్రల్ సినైలో భద్రతా బలగాల దాడుల్లో 15 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అమెరికాలోని విస్కాన్సిన్లో జరిగిన వరుస కాల్పుల్లో ఒక పోలీసు అఽధికారి, మరో ముగ్గురు బలయ్యారు. ఒక బ్యాంకులోకి ప్రవేశించిన ఆగంతకుడు అక్కడ ఇద్దరిపై కాల్పులు జరిపాడు.
తాజా వార్తలు
- ఫిబ్రవరిలో అహ్మదాబాద్-షార్జా మధ్య స్పైస్‌జెట్ సర్వీసులు..!!
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!







