సూర్య శివాజీ గణేషన్ గా
- March 23, 2017
మహానటి సావిత్రి జీవితం ఆధారంగా చిత్రాన్ని తెరకెక్కించడానికి దర్శకుడు నాగ్ అశ్విన్ సంసిద్ధమౌతున్న సంగతి తెలిసిందే. అశ్వనీదత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. త్వరలోనే.. సెట్స్‌పైకి తీసుకెళ్తారు. ఈ సినిమా కోసం సమంత, కీర్తి సురేష్లను కథానాయికలుగా ఎంచుకొన్నారు.
ఇప్పుడీ సినిమాకి గురించి ఓ ఆసక్తికరమైన విషయం వినిపిస్తుంది. సావిత్రి కథ అంటే శివాజీ గణేషన్ గురించీ చెప్పాల్సిందే. ఆ పాత్రలో తమిళ నటుడైతే బాగుంటుందని భావిస్తున్నారు. అందుకోసం సూర్యని సంప్రదించిందట చిత్రబృందం. ఈ కథలో శివాజీ గణేశన్ పాత్ర గురించి క్షుణ్ణంగా తెలుసుకొన్న సూర్య తన నిర్ణయాన్ని ఇంకా చెప్పలేదని అంటున్నారు.
ఒకవేళ ఈ సినిమా ని సూర్య చేస్తే.. సూపర్ క్రేజ్ వస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
తాజా వార్తలు
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!







