250 మంది మృతి.....మధ్యధరాలో పడవల మునిగి

- March 23, 2017 , by Maagulf
250 మంది మృతి.....మధ్యధరాలో పడవల మునిగి

 మధ్యధరా సముద్రంలో 250 మంది ఆఫ్రికన్‌ శరణార్థులు మరణించి ఉండవచ్చని భావిస్తున్నారు. లిబియా తీరానికి 15 కి.మి. దూరంలో సగం మునిగి, సగం తేలుతున్న రెండు రబ్బరు బోట్లను సహాయక సిబ్బంది గుర్తించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.మునిగిపోయిన బోట్ల సమీపంలో ఐదు మృతదేహాల్ని స్పెయిన్‌కు చెందిన స్వచ్ఛంద సంస్థ సహాయక బోటు వెలికితీసింది. ఆ పడవల్లో భారీగా శరణార్థులు ఉండొచ్చని స్వచ్ఛంద సంస్థకు చెందిన ప్రతినిధి ఒకరు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com