టెన్నిస్‌ టోర్నమెంట్‌లో భారత్‌కు మరో విజయం

- March 23, 2017 , by Maagulf
టెన్నిస్‌ టోర్నమెంట్‌లో భారత్‌కు మరో విజయం

ఆసియా ఓసియానియా జూనియర్‌ ఫెడ్‌ కప్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో భారత జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 2-1తో కజకిస్తాన్‌ జట్టుపై గెలుపొందింది. సింగిల్స్‌ మ్యాచ్‌ల్లో సాల్సా పరాగ్‌ అహీర్‌ (భారత్‌) 6-3, 6-2తో తహ్మినా జనటోవాపై, హైదరాబాద్‌ అమ్మాయి షేక్‌ హుమేరా 0-6, 7-5, 7-6 (3)తో అనస్టాసియా అస్థఖోవాపై గెలుపొందడంతో భారత్‌ 2-0 తో ఆధిక్యాన్ని సాధించి మ్యాచ్‌ను.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com