హైదరాబాద్‌లో ఇంటింటికీ ఇంటర్నెట్‌

- March 24, 2017 , by Maagulf
హైదరాబాద్‌లో ఇంటింటికీ ఇంటర్నెట్‌

రాష్ట్రలో టి-ఫైబర్‌ ప్రాజెక్టుకింద ఇంటింటికీ ఇంటర్నెట్‌ అందించే సౌకర్యాన్ని తమ ప్రభుత్వం కల్పించనుందని మంత్రి కెటిఆర్‌ అన్నారు.. అసెంబ్లీ వెబ్‌సైట్‌ను రూపొందింస్తున్నామని తెలిపారు.. సభళో సభ్యుల టేబుళ్లపైనే టివిపెట్టి డిజిటల్‌ పరంగా కార్యక్రమాలు కొనసాగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com