కొత్త ఇసా టౌన్ లో బాలుర ప్రాధమిక పాఠశాల నిర్మాణానికి ఏర్పాట్లు
- March 24, 2017
మనామా: బాలుర కోసం ప్రత్యేకంగా కొత్త ఇసా టౌన్ స్కూల్ ను నిర్మించనున్నారు. రానున్న కొత్త విద్యా సంవత్సరం 2017-18 నాటికి దీనిని పూర్తిచేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.ఇటీవల ఇసా టౌన్ స్కూల్ ను సందర్శించిన విద్యా శాఖ మంత్రి డాక్టర్ మాజిద్ అల్ నురిమి పరిపాలనా సిబ్బందితో సమావేశమైన ఆయన బాలుర కోసం ఈ పాఠశాలను నిర్మించి ప్రారంభోత్సవం త్వరలో జరపనున్నట్లు ప్రకటించారు. ఈ పాఠశాల విద్యా సంవత్సరం చివరికి పూర్తిచేయనున్నట్లు చెబుతూ, ఈ ఆవరణలో ఉన్న పాత భవనంను కూల్చి ఆ ప్రాంతంలో నూతన బాలుర పాఠశాల భవనాలను నిర్మించేందుకు అధికారులు సన్నాహాలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు.
తాజా వార్తలు
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!









