పాస్‌పోర్ట్‌పై తప్పుడు వివరాల నమోదు
- March 25, 2017
ఇద్దరు భారతీయులు తమ పాస్‌పోర్టులపై తప్పుడు వివరాలు నమోదు కావడం పట్ల ఆందోళన చెందారు. జితిన్ కుమార్, సుమిత్ ఆ ఇద్దరు వ్యక్తులు. కుమార్ పాస్‌పోర్ట్‌పై ఇంకో భారత జాతీయుడి వివరాలు స్టాంప్ అయ్యాయి. సుమంత్ పాస్‌పోర్ట్‌పై కుమార్ డిటెయిల్స్ కనిపించాయి. ఈ ఇద్దరూ ఐవిఎస్ గ్లోబల్ సర్వీసెస్‌కి తమ పాస్పోర్ట్స్ని సబ్మిట్ చేశారు. సుమిత్, తన పాస్‌పోర్ట్‌ని వెంటనే చెక్ చేసుకుని పొరపాట్లను గుర్తించాడు. అత్యవసరంగా తాను యూరోప్‌కి వెళ్ళాల్సి వచ్చిందనీ ఈలోగా తప్పుడు వివరాలతో ఆందోళన చెందాననీ అయితే అదృష్టవశాత్తూ పొరపాట్లను వెంటనే సరిదిద్దుకోడానికి అవకాశం దొరికిందని కుమార్ పేర్కొన్నారు. అయితే ఐవిఎస్ గ్లోబల్ సర్వీసెస్ సంస్థ, తప్పిదం తమ వల్ల జరగలేదనీ, అది ఇమ్మిగ్రేషన్ డిపార్ట్మెంట్ చేసిన పొరపాటు అని వివరించింది. కుమార్, సుమిత్ కేవలం రెండ్రోజుల్లోనే తమ సమస్యను పరిష్కరించుకోగలిగారు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







