ఆధార్ కార్డు తప్పనిసరి మొబైల్ ఫోన్ కనెక్షన్లకు
- March 25, 2017
ఆధారే ఇక అన్నింటికీ ఆధారం అయిపోతుంది. పాన్ కార్డు దాఖలు చేయడానికి, ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడానికి ఆధార్ కార్డు తప్పనిసరి అని పేర్కొన్న కేంద్రప్రభుత్వం, మొబైల్ ఫోన్ కనెక్షన్లకు ఆధార్ ఆధారిత ఈ-కేవైసీ తప్పనిసరిచేస్తూ ఆదేశాలు జారీచేసింది. మొబైల్ సబ్ స్క్రైబర్లకు(పోస్టుపెయిడ్, ప్రీపెయిడ్) ఇచ్చిన అన్ని లైసెన్సులను ఆధార్ ఆధారిత ఈ-కేవైసీ ప్రక్రియతో పునఃధ్రువీకరించాలని డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికాం(డీఓటీ) ఆదేశించింది. 2018.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







