మరోసారి కాల్పులు అమెరికా నైట్‌క్లబ్‌లో ఒకరి మృతి
- March 26, 2017
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చెలరేగింది. సిన్సిన్నటి నైట్ క్లబ్‌లో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, 13 మంది గాయపడ్డారు. పోలీసులు కూడా దీనిని నిర్ధారించారు.
ఆదివారం తెల్లవారుజామున ఓ సాయుధుడు చొరబడి విచక్షణారహితంగా కాల్పులకు తెగబడినట్లు అక్కడి మీడియా వెల్లడించింది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
ఫ్లోరిడాలోని ఓర్లాండో నైట్‌క్లబ్‌లో కాల్పుల ఘటన చోటుచేసుకున్న ఏడాదిలోపే ఇది జరగడం గమనార్హం. ఓర్లాండో నైట్‌క్లబ్ కాల్పుల్లో ఉగ్రవాదులు మారణహోమం సృష్టించి 49 మందిని పొట్టనపెట్టుకున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







