సౌక్ .కామ్ ను దక్కించుకున్న అమెజాన్
- March 28, 2017
మధ్యప్రాచ్యంలో అతిపెద్ద ఆన్లైన్ స్టోర్ ' సౌక్ .కామ్ ' ని దక్కించుకోవడం కోసం జరిగిన ఓకే వేలం యుద్ధంలో అమెరికాకు చెందిన అమెజాన్ ఒక గుర్తుతెలియని పెద్ద మొత్తానికి స్వాధీనం చేసుకొంది. వార్తా సంస్థల కధనం మేరకు ఈ ఒప్పందం అసలు కంటే తక్కువ మొత్తానికి ' సౌక్ .కామ్ ' 800 మిలియన్ డాలర్ల కు వదులుకున్నారని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా పలువురు పెట్టుబడిదారుల దృష్టిని సౌక్ .కామ్ అమ్మకంని ఆకర్షించింది. స్థానికంగా ఎదిగిన బ్రాండ్ ఎమ్మార్ సైతం ఈ అధికారిక వేలంలో పాల్గొంది. 2005 లో దుబాయ్ లో స్థాపించబడిన ' సౌక్ .కామ్ ' గత 12 సంవత్సరాలుగా ఒక ఆరోగ్యకరమైన అభివృద్ధిని సాధించింది. ప్రస్తుతం ఈ సంస్థ ఆన్లైన్ వేదిక ద్వారా 8.4 మిలియన్ల వివిధ ఉత్పత్తులను సరసమైన ధరలకు నేరుగా వినియోగదారుల చెంతకు అందచేసినట్లు రికార్డ్ ను నమోదు చేసింది.
తాజా వార్తలు
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు







