షేక్ జాయెద్ గ్రాండ్ మాస్క్ నుంచి నూతన బస్సు సేవలు ప్రారంభం

- March 28, 2017 , by Maagulf
షేక్ జాయెద్ గ్రాండ్ మాస్క్ నుంచి నూతన బస్సు సేవలు ప్రారంభం

షేక్ జాయెద్ గ్రాండ్ మసీదు సెంటర్ నుంచి  వహత్ అల్ కరమ స్మారక మరియు మసీదు ప్రాంతాల మధ్యలో సందర్శకుల సౌకర్యార్ధం అనువైన రవాణా కొరకు బస్సు సేవలను ప్రారంభిస్తున్నట్లు ఎస్ జెడ్ జి ఎం సి  మంగళవారం ప్రకటించింది.ఈ సేవల యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే, అబూధాబీ యొక్క అత్యంత ముఖ్యమైన ఆనవాళ్లుగా భావించబడే ఈ రెండు ప్రహేశాల నడుమ సందర్శకుల కొరకు సులువైన ప్రయాణం ఏర్పరచి ప్రయాణ భారాన్నితగ్గించడమే ముఖ్య లక్ష్యంగా ఏర్పరచబడింది. ఈ బస్సులు ప్రతి  అర్ధ గంటకు ఈ రెండు ప్రదేశాల మధ్య ఉదయం10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు సందర్శకుల కొరకు రవాణా సేవలను నిర్వహించనున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com