లేబర్ ఉల్లంఘనలు: 568 మంది అరెస్ట్
- March 29, 2017
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ మ్యాన్‌పవర్ వీక్లీ రిపోర్ట్ ప్రకారం లేబర్ చట్టాన్ని ఉల్లంఘించిన 568 మందిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. మార్చి 18 నుంచి 25 వరకు నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో ఈ ఉల్లంఘనలు బయటపడ్డాయి. అరెస్టయినవారిలో కమర్షియల్ వర్కర్లు 445 మంది, ఫామ్ వర్కర్స్ 53, హౌస్‌మెయిడ్స్ 70 మంది ఉన్నారు. మొత్తం 350 మందిని దేశం నుంచి బహిష్కరిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. లేబర్ చట్టం, అలాగే మినిస్టీరియల్ నిర్ణయాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నవారిపై అధికారులు ఎప్పటికప్పుడు కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతోంది. 319 మంది తప్పించుకు తిరుగుతున్న వర్కర్లను కూడా ఈ సందర్భంగా అధికారులు అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
- మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడ్డ పాకిస్థాన్..
- ప్రపంచ దేశాల సహకారంతోనే ఉగ్రవాదం పై విజయం: మంత్రి జైశంకర్
- సౌదీ అరేబియాలో 'స్పియర్స్ ఆఫ్ విక్టరీ 2026' ప్రారంభం..!!
- ఇండియాకు డబ్బు పంపడానికి ఇదే సరైన సమయమా?
- 8 రోజుల్లో 28వేలకు పైగా ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు..!!
- UNRWAకు మద్దతు కొనసాగుతుంది: ఖతార్
- రెసిడెన్సీ చెల్లుబాటుకు ఎక్స్ పాట్ ఐడి కార్డు లింక్..!!
- సలాలాకు దక్షిణంగా అరేబియా సముద్రంలో భూకంపం..!!
- ఎన్ విడియా ఉపాధ్యక్షురాలితో సీఎం చంద్రబాబు భేటీ
- ఏప్రిల్ నుంచి యూపీఐ ద్వారా పీఎఫ్ విత్‌డ్రా







