విడుదలైన 'గోప్యం' పాటలు
- March 31, 2017
నూతన నటీనటులు తరుణ్, ఇందు, నవీన్, అనూష, వంశీ, నజియా ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న చిత్రం ‘గోప్యం’. తరుణ్ క్రియేషన్స్ పతాకంపై రఘు నిర్మిస్తున్న ఈ చిత్రానికి బల్లెం వేణుమాధవ్ దర్శకత్వం వహించారు. ఆత్రేయ స్వరాలు సమకూర్చారు. శుక్రవారం హైదరాబాద్లో పాటల విడుదల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ రామచంద్రరావు, నటుడు రాజేంద్రప్రసాద్, రచయిత గోపాలకృష్ణ హాజరై తొలిసీడీని ఆవిష్కరించారు. హత్య నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించామని, నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తిచేసి త్వరలోనే విడుదల చేస్తామని చిత్రబృందం తెలిపింది. .
తాజా వార్తలు
- ప్రమాదానికి గురైన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమానం
- స్పెషలిస్ట్ లేకుండా లేజర్ సెషన్లు..!!
- ముత్రాలో పడవ బోల్తా..మృతులు లైఫ్ జాకెట్లు ధరించలేదు..!!
- ఉత్తర ముహారక్ ఆరోగ్య కేంద్రంలో 24 గంటల సేవలు పునరుద్ధరణ..!!
- సౌదీలోని ప్రధాన నగరాల్లో ట్రాఫిక్ సవాళ్లపై చర్చలు..!!
- కువైట్ లో ట్రాఫిక్ జరిమానాల పేరిట స్కామ్ మెసేజులు..!!
- దుబాయ్ లో ప్రపంచంలోనే మొట్టమొదటి గోల్డ్ స్ట్రీట్..!!
- ఎంపీ సంతోష్ రావు పై కవిత సంచలన వ్యాఖ్యలు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన లోక్ సభాపక్షనేత బాలశౌరి
- ఏపీ: ఎట్టకేలకు కొత్త బైపాస్ ప్రారంభం..త్వరలోనే మరొకటి!







