112 మంది మృతి కొలంబియాలో వరదలు

- April 01, 2017 , by Maagulf
112 మంది మృతి కొలంబియాలో వరదలు

కొలంబియాలో ఘోరం సంభవించింది. భారీ వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనలో 112 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 180 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో 200 మంది గల్లంతయ్యారని రెడ్‌క్రాస్‌, సైనిక అధికారులు తెలిపారు. వరదల ధాటికి ఇళ్లు, వంతెనలు, చెట్లు, నివాసాలు తుడిచిపెట్టుకు పోయాయని పేర్కొన్నారు. శుక్రవారం నుంచి కురుస్తున్న కుండపోత వర్షాలతో కొలంబియాలోని మొకొవా ప్రాంతం నేలమట్టమైందని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com