టి.సుబ్బరామిరెడ్డికి తెలుగు అకాడమీ సత్కారం
- April 02, 2017
రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్ నేత టి.సుబ్బరామిరెడ్డిని తెలుగు అకాడమీ సన్మానించింది. తెలుగు అకాడమీ ఆధ్వర్యంలో కాన్స్టిట్యూషన్ క్లబ్లో ఉగాది వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ పీజే కురియన్, కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్, సినీనటుడు మంచు మోహన్‌బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రముఖులను తెలుగు అకాడమీ సన్మానించింది. సుబ్బరామిరెడ్డికి సాంస్కృతిక సార్వభౌమ బిరుదుతో సత్కరించింది.
తాజా వార్తలు
- QR14.667 బిలియన్లకు POS, ఇ-కామర్స్ లావాదేవీలు..!!
- ఆప్టామిల్ మిల్క్ పౌడర్ పై SFDA క్లారిటీ..!!
- దక్షిణ ఇరాన్లో భూకంపం..యూఏఈ సేఫ్..!!
- కువైట్ లో వేలానికి 208 వాహనాలు..!!
- ఒమన్ లో తప్పిపోయిన చిన్నారి సురక్షితం..!!
- ప్రభుత్వ పర్యవేక్షణలో ప్రైవేట్ ఆసుపత్రులు..!!
- విదేశీ ప్రయాణాలు చౌక.. TCS 2 శాతానికి తగ్గింపు
- సీఎం రేవంత్ రెడ్డికి అరుదైన అంతర్జాతీయ గుర్తింపు
- లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
- హైదరాబాద్‌లో మరో కొత్త షాపింగ్ మాల్..







