గసాల హల్వా

- April 02, 2017 , by Maagulf
గసాల హల్వా

కావల్సిన పదార్థాలు: గసాలు 100గ్రాములు, పాలు రెండు కప్పులు, చక్కెర    100గ్రాములు, జీడిపప్పు 50గ్రాములు , కిస్‌మిస్‌ 50గ్రాములు, నెయ్యి తగినంత
తయారుచేయు విధానం: గసాలను ఒక గంటసేపు పాలలో నానపెట్టాలి. నానిన గసాలను మిక్సీలో వేసి ఆ మిశ్రమాన్ని ఒక కళాయిలో వేసి మరిగించాలి. అందులో నెయ్యి, చక్కెర వేసి కలపాలి. దగ్గరపడే వరకూ ఉడికించాలి. ఉడికిన హల్వాని ఒక గిన్నెలోకి తీసుకుని జీడిపప్పు, కిస్‌మిస్‌తో అలంకరించాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com