శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత
- April 02, 2017
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అక్రమంగా బంగారం తరలిస్తున్న వ్యక్తిని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. సోమవారం దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడు అనుమానాస్పదంగా కనిపిచడంతో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో గ్యాస్ రెగ్యులేటర్ పైపులో అక్రమంగా తీసుకొస్తున్న బంగారాన్ని గుర్తించారు. 350 గ్రాములు ఉన్న బంగారం విలువ రూ.10 లక్షలు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. సదరు వ్యక్తిని ఎయిర్‌పోర్టు పోలీసులకు అప్పగించారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







