వాట్సప్‌లో మరో కొత్త ఫీచర్

- April 04, 2017 , by Maagulf
వాట్సప్‌లో మరో కొత్త ఫీచర్

ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను కష్టమర్లకు అందిస్తున్న వాట్సప్ ఇప్పుడు తాజాగా మరో కొత్త ఫీచర్ ని అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా మీరు ఒకేసారి పుల కాంటాక్ట్ లను పంవచ్చు.

ఇంతకుముందు వాట్సప్ లో ఎవరితోనైనా ఛాట్ చేస్తున్న సమయంలో కాంటాక్ట్ పంపాలంటే వేరే మిత్రుడు కాంటాక్ట్ నంబర్ కాని అలాగే ఫ్యామిలి మెంబర్స్ వి కాని షేర్ చేయాల్సినప్పుడు కింద అటాచ్ మెంట్ సింబల్ ని ట్యాప్ చేస్తే అక్కడ కాంటాక్ట్ పేరుతో మీరు పంపాలనుకున్న కాంటాక్ట్ ని ట్యాప్ చేస్తే అది షేర్ అయ్యేది.
అయితే అదే ట్యాప్ ద్వారా మీరు పలు కాంటాక్ట్ లను పంపుకోవచ్చు. అయితే ఈ ఫీచర్ ని మీరు కొంత కాలం ఆగాల్సిందే. ఫీచర్ ని డౌన్ లోడ్ చేసుకోవాలంటే వాట్సప్ బీటా 2.17.122 లోకి వెళ్ల్సాల్సి ఉంటుంది.
అలాగే వాట్సప్ స్టాబుల్ వర్సన్ వాడుతున్న వారికి త్వరలో ఈ ఫీచర్ అందుబాటులో రానుంది

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com