ఆంధ్ర ప్రదేశ్ చలనచిత్ర జాతీయ అవార్డుల ప్రకటన
- April 04, 2017
ఎపి చలనచిత్ర జాతీయ అవార్డులను ప్రభుత్వం ప్రకటించింది.. ప్రముఖనటుడు , ఎంపి మురళీమోహన్, సినీనటుడు బాలకృష్ణ అవార్డుల జాబితా ప్రకటించారు..
2012 ఎన్టీఆర్ జాతీయ చలనచిత్ర అవార్డు-ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం
2013-ఎన్టీఆర్ జాతీయ చలనచిత్ర అవార్డు: హేమమాలిని
2012-బిఎన్ రెడ్డి పురస్కారం-సింగీతం శ్రీనివాస్
2013-బిన్రెడ్డి అవార్డు- కోదండరామిరెడ్డి
2012- నాగిరెడ్డి, చక్రపాణి అవార్డు- దగ్గుబాటి సురేష్
2013- నాగిరెడ్డి, చక్రపాణి అవార్డు- దిల్రాజు
2012- రఘుపతి వెంకయ్య అవార్డు- కోడిరామకృష్ణ
2013- రఘుపతి వెంకయ్య అవార్డు- వాణిశ్రీ
తాజా వార్తలు
- ఫిలిప్పీన్స్లోని బొంగావోలో అర్ధరాత్రి మంటలు: 1,000 కి పైగా ఇళ్లు దగ్ధం
- భారతీయ ఉపాధ్యాయురాలిని అత్యుత్తమ పురస్కారంతో సత్కరించిన దుబాయ్ క్రౌన్ ప్రిన్స్..
- DPDP గడువు కుదింపుతో భారత స్టార్టప్ పర్యావరణ వ్యవస్థకు సవాళ్లు
- ఇది సభ సంప్రదాయం కాదు: స్పీకర్ ఓం బిర్లా
- ఐఐటీ హైదరాబాద్లో ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు
- అక్రమ మద్యం రహిత రాష్ట్రంగా ఘనత సాధించిన ఏపీ: మంత్రి రవీంద్ర
- జర్నలిస్టుల కుటుంబాలకు అండగా మీడియా అకాడమీ..రూ.లక్ష ఆర్థిక సహాయం
- బొగ్గు గనిలో పేలుడు 10 మంది మృతి మేఘాలయలో విషాదం!
- సైబర్ మోసాలకు చెక్.. వింగో యాప్ క్లోజ్!
- స్కూల్ అడ్మిషన్స్..కొత్త కట్ ఆఫ్ తేదీ పై పేరెంట్స్ ఆందోళన..!!







