ఆస్పత్రిలో చేరిన ప్రముఖ హిందీ నటుడు

- April 05, 2017 , by Maagulf
ఆస్పత్రిలో చేరిన ప్రముఖ హిందీ నటుడు

అలనాటి బాలీవుడ్‌ నటుడు వినోద్‌ ఖన్నా ఆస్పత్రిలో చేరారు. కొంతకాలంగా డీహైడ్రేషన్‌తో బాధపడుతున్నఆయన్ని ముంబయిలోని హెచ్‌ఎన్‌ రిలయన్స్‌ ఫౌండేషన్‌ హాస్పిటల్‌లో చేర్పించినట్లు ఆయన కుమారుడు రాహుల్‌ ఖన్నా వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మెరుగుపడిందని త్వరలో ఆయన్ని డిశ్చార్జ్‌ చేయనున్నట్లు తెలిపారు. చివరిగా వినోద్‌ ఖన్నా ‘దిల్‌వాలే’ సినిమాలో నటించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com