10 మిలియన్ దిర్హామ్‌లు గెల్చుకున్న ఇండియన్
- April 05, 2017
అబుదాబీలోని రాఫెల్ డ్రాలో ఇండియన్ ఒకరు జాక్ పాట్ని సొంతం చేసుకున్నారు. కేరళకు చెందిన నిషితా రాధాకృష్ణ పిళ్ళై, 10 మిలియన్ దిర్హామ్‌లను రాఫెల్ డ్రాలో గెలుచుకున్నారు. అబుదాబీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వద్ద బుధవారం జరిగిన డ్రాలో ఈ బహుమతిని గెలుచుకోవడం జరిగింది. గత నెలలో స్రీరాజ్ క్రిష్ణన్ కొప్పరెంబిల్, గత నెలలో 7 మిలియన్ దిర్హామ్‌లను రాఫెల్ డ్రాలో గెలుచుకున్నారు. తాజా విజేతకు సంబంధించిన వివరాల్ని సిబ్బంది, నిషిత తండ్రికి విషయం చెప్పగా, ఆయన అమెరికాలో ఉన్న తన కుమార్తెకు సమాచారమిచ్చారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







