వీసా అక్రమ కేసులో 240 మంది ప్రవాసీయుల ప్రమేయం
- April 06, 2017
కువైట్ : 200 మంది కంటే ఎక్కువ మంది ప్రవాసీయులు వీసా అక్రమ కేసులలో ఉంటారని అంచనా వేయబడింది అవసరమైన కార్మికుల సంఖ్యను నకిలీ నమోదు చేసారని వారిని పౌరులుగా సిటిజన్ పత్రంలో ఫైల్లో చూపి నమోదు వీసాలతో కువైట్ లోనికి ప్రవేశించినట్లు అని కనుగొన్నారు, కాబట్టి వారి నివాస అనుమతులు చెల్లినప్పటికీ వారు, వాంటెడ్ జాబితాలో మరియు దేశ బహిష్కరణకు లోనవుతారు . ఒక భద్రతా అధికారి ఇచ్చిన సమాచారం ప్రకారం 2014 మరియు 2015 మధ్య కాలంలో వివిధ దేశాలకు చెందిన 240 మంది ప్రవాసీయులు పత్రాలను తీసుకొని ఉన్నారని తెలిపారు. కువైట్ లో పని అనుమతి వీసా కోసం ఒకొక్కరు 1,600 నుంచి 1,800 కువైట్ దినార్లను చెల్లించినట్లు పేర్కొన్నారు. అలాగే, రెండు-ఏళ్ళ నివాసిత వీసా అనుమతిని ఇచ్చారు. వారు మరో ఇతర ప్రాంతాలలో పని చేస్తూ, వారి స్పాన్సర్లు నివాస అనుమతులు బదిలీ కోసం ఎదురు చూస్తూ ఉంటారని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- ప్రభుత్వ వేతన సహాయం దుర్వినియోగం..జైలుశిక్ష, జరిమానాలు..!!
- ఎలక్ట్రిక్ హై-స్పీడ్ రైల్వే లింక్.. సౌదీ కేబినెట్ ఆమోదం..!!
- మెడికల్ సిటీ.. 3,000 మంది విద్యార్థులు..1,000 ఉద్యోగాలు..!!
- గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లోకి ఖతార్ జాతీయ క్రీడా దినోత్సవం..!!
- కువైట్ లో ఆన్లైన్ సర్వీసును ప్రారంభించిన ఫైర్ ఫోర్స్..!!
- ఒమన్‌లో రమదాన్ వర్కింగ్ అవర్స్ వెల్లడి..!!
- రంజాన్ సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు ప్రత్యేక వెసులుబాటు
- తిరుపతి నుండి గల్ఫ్ దేశాలకు విమాన సర్వీసులు నడపాలి: ఎంపీ రఘునాధరెడ్డి
- US ప్రతినిధుల సభలో H-1B వీసాల రద్దు బిల్లు
- మహిళలకు APSRTC శుభవార్త..









