ఎలక్ట్రిక్ హై-స్పీడ్ రైల్వే లింక్.. సౌదీ కేబినెట్ ఆమోదం..!!
- February 11, 2026
రియాద్: ఖతార్ తో ఎలక్ట్రిక్ హై-స్పీడ్ రైల్వే లింక్ ఒప్పందానికి సౌదీ అరేబియా కేబినెట్ ఆమోదం తెలిపింది. రియాద్‌లో జరిగిన క్యాబినెట్ సమావేశానికి రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడు రాజు సల్మాన్ అధ్యక్షత వహించారు. రియాద్ మరియు దోహాలను కలిపే 785 కి.మీ హై-స్పీడ్ ఎలక్ట్రిక్ రైలు మార్గంలో గంటకు 300 కి.మీ కంటే ఎక్కువ వేగంతో రైళ్లు పరుగులు తీయనున్నాయి. దీనితోపాటు అనేక అంశాలను కేబినెట్ సమీక్షించింది. క్రౌన్ ప్రిన్స్ మరియు ప్రధాన మంత్రి మొహమ్మద్ బిన్ సల్మాన్ మరియు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య ఇటీవల జరిగిన టెలిఫోన్ సంభాషణ గురించి కేబినెట్‌కు వివరించారు. తుర్కియే అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్ మరియు జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్‌తో క్రౌన్ ప్రిన్స్ అధికారిక పర్యటనల సందర్భంగా జరిపిన చర్చలను సమీక్షించారు.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







