మొబైల్ ఫోన్ల హబ్‌గా హైదరాబాద్: తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్
- April 07, 2017
భాగ్యనగరం మొబైల్ ఫోన్ ఉత్పత్తుల హబ్‌గా మారుతోందని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ క్లస్టర్ అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక పాలసీ తీసుకొచ్చిందని చెప్పారు. గచ్చిబౌలి ప్రాంతంలో స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ స్మార్టాన్ ఇండియా కార్యాలయాన్ని కేటీఆర్ ఈరోజు ప్రారంభించారు. స్మార్టాన్ హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన నాలుగో మొబైల్ ఉత్పత్తుల సంస్థ అని తెలిపారు. త్వరలోనే మరో రెండు సంస్థలు నగరంలో ఏర్పాటు కానున్నాయని... వాటితో ఇప్పటికే చర్చలు జరిపినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- సిత్రాలోని ఐన్ అల్ రహా సిఫార్సుకు కౌన్సిల్ ఆమోదం..!!
- రాస్ అల్ హర్క్ ఫారెస్టులో ఫైర్.. ఏవియేషన్ సహకారం..!!
- 2025లో 574,000 మున్సిపల్ లైసెన్సులు జారీ..!!
- పొగమంచులో ప్రయాణం..డ్రైవర్లకు సేఫ్టీ గైడ్ లైన్స్..!!
- కువైట్ వెదర్ అలెర్ట్..పొగమంచు, వర్షాలు..!!
- యూఏఈలో డీలర్ల వద్దకు BMW కార్ల ఓనర్లు క్యూ..!!
- కేంద్ర రోడ్డు నిధి కింద రోడ్డు మరమ్మత్తుల పై ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- పాన్ కార్డు నిబంధనల్లో మార్పులు..ఏప్రిల్ 1 నుంచి అమలు
- ఫిలడెల్ఫియాలో ఘనంగా NATS బాలల సంబరాలు
- నమీబియా పై భారత్ భారీ స్కోరు









