ఆకాశంలో డిన్నర్ కిఫ్ 2017 స్పెషల్
- April 08, 2017
ఖతార్ ఇంటర్నేషనల్ ఫుడ్ ఫెస్టివల్ (కిఫ్), ఈ ఏడాది పెద్ద సంఖ్యలో సందర్శకుల్ని అలరించింది. ఖతార్ టూరిజం అథారిటీ, కటారా హాస్పిటాలిటీ సంయుక్తంగా ఈ ఈవెంట్‌ని నిర్వహించాయి. ఈ ఏడాది ఈ ఈవెంట్‌లో ప్రత్యేకతగా 'డిన్నర్ ఇన్ ద స్కై' నిలిచింది. 165 అడుగుల ఎత్తులో ఈ డిన్నర్‌ని ఏర్పాటు చేశారు. ఒకేసారి 22 మందికి, 500 ఖతారీ రియాల్స్ ఖరీదుతో ఈ డిన్నర్ చవులూరించింది భోజన ప్రియుల్ని. 360 డిగ్రీల కోణంలో రెండుసార్లు తిరుగుతూ, డ్నిర్ చేసేవారికి సరికొత్త అనుభూతిని అందించడం గమనించదగ్గ మరో ప్రత్యేకత. కిఫ్ నేటితో ముగుస్తోంది. స్కై డైనింగ్‌తో పాటుగా, హై టీ మరియు ఫైన్ లాంజ్, గార్డెన్ పిక్నిక్ వంటివీ ఖతిఫ్‌లో ప్రధాన ఆకర్షణలుగా నిలిచాయి.
తాజా వార్తలు
- అజర్‌బైజాన్‌లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!
- మళ్లీ విమాన కార్యకలాపాలను నిలిపివేసిన బహ్రెయిన్..!!
- ఫైర్ వర్క్స్ పై పోలీసుల వార్న్..Dh100,000 ఫైన్, ఏడాది జైలు..!!
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు









