ఈ నెల 28 నుంచి ఛార్‌దామ్ యాత్ర ప్రారంభం
- April 08, 2017
హిందువులకు అత్యంత పవిత్రమైన తీర్థయాత్ర ఛార్‌ధామ్ యాత్ర ఈనెల28 నుంచి ప్రారంభం కానుంది. కేదార్నాధ్ , బదీరనాధ్, గంగోత్రి , యుమునోత్రి ప్రాంతాలను కలిపి ఛార్‌ధామ్‌గా వ్యవహరిస్తారు.. కేదార్నాధ్ శఙవుడి ఆలయానికి ప్రసిద్ధికాగా, బదరీనాధ్ వైష్ణవాలయానికి ప్రసిద్ధి, గంగోత్రి, యమునోత్రి వరుసగా గంగా, యమునా దేవతలకు ప్రతీకలు.. ఏటా సుమారు 2.5 లక్షల మంది భక్తులు ఈ యాత్రలను చేస్తుంటారు.. యాత్రం మొత్తం 10 నుంచి 11రోజుల్లో పూర్తవుతంది. అధికారులు ప్రస్తుతం యాత్రికులకోసం హెలికాప్టర్లు కూడ అందుబాటులోకి తెచ్చారు.
తాజా వార్తలు
- అజర్‌బైజాన్‌లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!
- మళ్లీ విమాన కార్యకలాపాలను నిలిపివేసిన బహ్రెయిన్..!!
- ఫైర్ వర్క్స్ పై పోలీసుల వార్న్..Dh100,000 ఫైన్, ఏడాది జైలు..!!
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు









