నిర్లక్ష్యంగా వాహనాలు నడిపిన 6మందికి పరిసరాలను శుభ్రం చేయాలనీ తీర్పు
- April 11, 2017
అబూధాబీ : స్టీరింగ్ చేతిలో ఉంది కదాని ఇష్టం వచ్చినట్లు వాహనం నడిపితే, కుదరదక్కడ .పోనీ మన దేశంలో మాదిరిగా జరిమానా కట్టి జారుకుందామంటే అబూధాబీ లో అవకాశముండదు ..వళ్ళు హూనం అయ్యేలా ఆయా ఎంపిక చేసిన ప్రాంతాలలో నానా చాకిరి చేయిస్తారు. నిర్లక్ష్యంగా వాహనాలను నడిపిన ఐదుగురు ఎమిరాటియులు మరియు ఒక జీసీసీ పౌరుడు పైన పేర్కొన్న కారణాలతో పోలీసులకు పట్టుబడ్డారు. అంతే ఇక వారితో మసీదులు శుభ్రం చేయించడం, రోడ్లను అద్దం మాదిరిగా ఊడ్పించడం, గ్రంధాలయాలలో దుమ్ము ధూళి బూజులు దూలపడం, పెట్రోల్ బంకులలో పని వంటి సామాజిక సేవా కార్యక్రమాలను బలవంతాన చేయిస్తున్నారు. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసిన ఓ ఆరుగురు వ్యక్తులకు అబూధాబీ లో జనరల్ ప్రాసిక్యూషన్ ఈ తాజా సామాజిక సేవా శిక్షను జారీ చేసింది.
తాజా వార్తలు
- కువైట్లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ
- ఖతార్లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!







