నటి రాధిక రాడన్ ఆఫీసులో ఐటీ సోదాలు
- April 12, 2017
ప్రముఖ సినీ నటి రాధికకు చెందిన ఆఫీసులో ఇన్‌కం టాక్స్ డిపార్ట్మెంట్ సోదాలు చేపట్టింది. నటిగా సినిమాలు, టీవీ సీరియల్ చేస్తున్న రాధిక, తన సొంతం నిర్మాణ సంస్థ రాడన్ ద్వారా పలు సీరియల్లను సినిమాలను నిర్మిస్తోంది. ఈ సంస్థ కు చెందిన టీ నగర్‌లోని కార్యాలయంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఆర్కే నగర్ ఉప ఎన్నిక సందర్భంగా ఓటర్లకు డబ్బు పంచుతున్నారన్న ఆరోపణల్లో..ఐటీ శాఖ ఇప్పటికే రాధిక భర్త శరత్‌కుమార్ ఇంటిపై దాడులు చేసిన విషయం తెలిసిందే. సినిమాలతో పాటు రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్న శరత్ కుమార్ ప్రస్తుతం శశికళ వర్గానికి మద్దతు పలుకుతున్నారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







