'మంత్రిగారి అల్లుడు' గా అల్లుడు శీను లోకల్ డైరెక్టర్ తో
- April 12, 2017
అల్లుడు శీను, స్పీడున్నోడు సినిమాలతో నిరాశపరిచిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ భారీ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే ఇప్పుడు మరో సినిమాను ప్లాన్ చేస్తున్నాడు. సినిమా చూపిస్త మామ, నేను లోకల్ లాంటి సక్సెస్ చిత్రాలతో ఆకట్టుకున్న త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో సాయి శ్రీనివాస్ హీరోగా ఓ సినిమా తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు.
ఈ సినిమాకు మంత్రిగారి అల్లుడు అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించనున్నారు. ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో శ్రీనివాస్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరో.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







