కొత్త వ్యాపారం మొదలు పెట్టనున్న శ్రీను వైట్ల
- April 13, 2017డైరెక్టర్గా తనకంటూ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు శ్రీనువైట్ల. ఈ మధ్యకాలం వరుస ఫ్లాపులతో డీలా పడిపోయాడు. దర్శకత్వంతోపాటు ఆయన కొత్త అవతారం ఎత్తనున్నట్లు టాక్. యూట్యూబ్లో బాగా ఫేమస్ అయిన హర్షతో కలిసి శ్రీనువైట్ల ఓ కామెడీ షోను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
సినిమాల కంటే కామెడీ షోలకే ఆదరణ ఎక్కువగా వుందని భావించిన వైట్ల, ఆ విధంగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ షోకి సంబంధించిన చర్చలు పూర్తయ్యాయని, త్వరలో ఆఫీషియల్గా ప్రకటన రానుంది. మరి శ్రీనువైట్ల ఈ షోల వరకే పరిమితమవుతాడా? సినిమాలు చేస్తాడా? అన్నది తెలియాల్సివుంది.
తాజా వార్తలు
- కోవిడ్ సర్టిఫికేట్ నుంచి ప్రధాని మోడీ ఫొటో తొలగింపు
- అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో ముగ్గురు అరెస్ట్
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
- పోలింగ్ సమయాన్ని పెంచిన కేంద్ర ఎన్నికల సంఘం
- తెలంగాణలో ఎన్నికల ప్రచారంకు రాహుల్, ప్రియాంక..
- ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్..!
- ప్రయాణికులకు దుబాయ్ ఎయిర్పోర్ట్స్, విమానయాన సంస్థలు కీలక సూచనలు..!
- ఒమన్ లో కీలకమైన యునెస్కో, అరబ్ ప్రతినిధుల సమావేశం
- దుబాయ్ మెట్రో పని వేళలు పొడిగుంపు
- పిల్లల రక్షణకు స్మోకింగ్ వ్యతిరేక ప్రచారం ప్రారంభం