మణిరత్నం తదుపరి చిత్రంలో ఐశ్వర్యారాయ్
- April 14, 2017
'కాట్రు వెయిలిడై' తరువాత మణిరత్నం ఏ హీరోతో సినిమా తీయబోతున్నారని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తమిళం, తెలుగు ద్విభాషా చిత్రం తెరకెక్కించేందుకు ఆయన సన్నాహాలు చేస్తున్నారని వార్తలు విన్పించాయి. అయితే తాజా సమాచారం మేరకు మణిరత్నం దృష్టి బాలీవుడ్‌పై పడినట్టు తెలుస్తోంది. 'గురు', 'రావణ్'ల తరువాత అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్‌లతో హ్యాట్రిక్ సినిమా తీసేందుకు మణిరత్నం సన్నాహాలు చేస్తున్నారని కోలీవుడ్ టాక్. వారిద్దరితోను మణిరత్నంకు మంచి స్నేహం ఉండడంతో ఈ ప్రాజెక్టు సెట్స్‌పైకి వెళ్లడం ఖాయమని చెబుతున్నారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







