సిరియాలో బాంబు పేలుడు...
- April 15, 2017
డమాస్కస్: సిరియాలో బాంబు బాంబు పేలుడు సంభవించింది. సిరియాలోని అలెప్పో నగర శివారులో జరిగిన ఈ పేలుడులో 16మంది మృత్యువాత పడ్డారు. దీన్ని ఆత్మాహుతి దాడిగా సిరియా అనుమానిస్తోంది. అలెప్పో సిటీలోకి బస్సులు వరుసగా ప్రవేశిస్తుండగా దానికి సమీపంలో కారు బాంబుతో ఆత్మాహుతి దాడికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ పేలుడు ధాటికి 16 మంది మృతిచెందగా వాహనాలు ధ్వంసమయ్యాయి.
తాజా వార్తలు
- బ్రిటన్‌లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్‌లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!
- కింగ్ ఫైసల్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- యూఏఈ ట్రావెల్.. ఏ వస్తువులు తీసుకెళ్లవచ్చు? వేటిపై నిషేధం ఉందంటే?
- యూఏఈలో పరిస్థితి ప్రశాంతమే: ప్రభుత్వం
- ICC Rankings: నం.1 స్థానాన్ని కోల్పోయిన భారత్
- ఒమాన్‌లో డ్రోన్ దాడులు.. ముసందమ్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్న దాడిని ఖండించిన సుల్తానేట్
- ఖతార్ పై క్షిపణి దాడి యత్నం..అడ్డుకున్న సాయుధ దళాలు







