ముంబయి, చెన్నై, హైదరాబాద్ మూడు ఎయిర్‌పోర్ట్‌లలో హైఅలర్ట్
- April 16, 2017
ముంబయి, చెన్నై, హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాల్లో హైఅలర్ట్ విధించారు. ముంబయి నుంచి వెళ్లే విమానాలను హైజాక్ చేస్తామని ఆదివారం బెదిరింపులు రావడంతో వెంటనే ఎయిర్పోర్ట్ భద్రతా ఏజెన్సీలు అప్రమత్తమయ్యాయి. ఆరుగురుబాలురు విమానాల హైజాక్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఓ మహిళ విని వెంటనే ఎయిర్పోర్ట్ ఏజెన్సీలకు మెయిల్ పంపించిందని దీంతో వెంటనే భారీగా బందోబస్తు విధించామని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- వాహనదారులకు ఊరట
- ఆస్కార్స్ 2026 ప్రజెంటర్‌గా ప్రియాంక చోప్రా
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్‌లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్‌లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్‌లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!









