సింగపూర్‌లో చరిత్ర సృష్టించిన సాయి ప్రణీత్
- April 16, 2017
సింగపూర్: సింగపూర్ ఓపెన్ సూపర్ సిరీస్‌లో తెలుగుతేజం సాయి ప్రణీత్ సంచలనం సృష్టించాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రణీత్ విజయం సాధించి తన కెరీర్లో తొలి సూపర్ సిరీస్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు.
హోరాహోరీగా సాగిన ఫైనల్ సమరంలో ప్రణీత్ 17-21, 21-17, 21-12 స్కోరుతో కిడాంబి శ్రీకాంత్‌ను ఓడించాడు. ప్రణీత్ తొలి గేమ్ కోల్పోయినా, వెంటనే పుంజుకుని రెండో గేమ్‌ను సొంతం చేసుకుని విజయావకాశాలను కాపాడుకున్నాడు. నిర్ణాయక చివరి, మూడో గేమ్‌తో పాటు మ్యాచ్‌ను కైవసం చేసుకుని విజేతగా నిలిచాడు. పలువురు క్రీడాకారులు, అధికారులు.. ప్రణీత్‌ను అభినందించారు.
తాజా వార్తలు
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్‌లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్‌లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!
- ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై 3 మిస్సైళ్లతో దాడికి యత్నం..!!
- తెలంగాణకు కొత్త గవర్నర్ గా శివ ప్రతాప్ శుక్లా..
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్









