మహత్మాగాంధీ జయంతి వేడుకల్లో పాల్గొన్న తెలంగాణా ముఖ్యమంత్రి మరియు గవర్నర్
- October 01, 2015
లంగర్‌హౌస్‌లో జరుగుతున్న మహాత్మాగాంధీ 146వ జయంతి వేడుకల్లో ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ నరసింహన్ పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా బాపూఘాట్ వద్ద సీఎం,గవర్నర్లు నివాళులర్పించారు. ఈ వేడుకల్లో కేంద్రమంత్రి బండారుదత్తాత్రేయ, ఎంపీ కేకేశవరావు, ఇతర నేతలు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్‌కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







