ఒమాన్ లో రోడ్డు మాదం: ఐదుగురి మృతి
- October 02, 2015
రోడ్డు ప్రమాదంలో ఐదుగురు ఒమన్ దేశస్తులు మృతి చెందారు. ప్రమాద స్థలంలోనే ఐదుగురు వ్యక్తులు మృతి చెందినట్లు రాయల్ ఒమన్ పోలీసులు వెల్లడించారు. ఇబ్రిలోని ముక్నియా వద్ద ప్రమాదం జరిగింది. ప్రమాదంలో వాహనం దగ్ధమైందనీ, నలుగురు సజీవ దహనం కాగా, ఇంకొకరు వాహనంలోంచి విసిరివేయబడ్డారనీ, ఆ వ్యక్తిని ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడని పోలీసులు తెలిపారు. అతి వేగంతో ఓవర్టేక్ చేయబోయిన వాహనం ప్రమాదానికి గురైనట్లు తెలిసింది. ఇబ్రి హాస్పిటల్లో నలుగురి మృత దేహాల్ని భద్రపరిచారు. మరొకరి మృతదేహం హజర్మఠ్ ఆసుపత్రిలో భద్రపరిచారు.
--నూనె లెనిన్ కుమార్(ఒమాన్)
తాజా వార్తలు
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!







