మంచు తుపాను రష్యాలో

- April 21, 2017 , by Maagulf
మంచు తుపాను రష్యాలో

రష్యాలో పలుచోట్ల మంచు తుపాను కురుస్తుండటంతో జనజీవనం స్తంభించింది. నగరాలు, పలు ప్రాంతాల్లో మంచు తుపాను కారణంగా విద్యుత్‌, సమాచార, రవాణా సేవలకు అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంచు కారణంగా రోడ్లపై వాహనాలు జారుతుండటంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com