జబెల్‌ జైస్‌లో అగ్ని ప్రమాదానికి గురైన కారు

- April 21, 2017 , by Maagulf
జబెల్‌ జైస్‌లో అగ్ని ప్రమాదానికి గురైన కారు

జబెల్‌ జైస్‌ ప్రాంతంలో పార్క్‌ చేసిన ఉన్న ఓ కారు శుక్రవారం అగ్ని రపమాదానికి గురయ్యింది. కారుని పార్క్‌ చేసిన ఓ కుటుంబం, సైట్‌ సీయింగ్‌ చేస్తుండగా ప్రమాదవశాత్తూ కారు దగ్ధమయ్యింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. శుక్రవారం జబెల్‌ జైస్‌లో పెద్ద సంఖ్యలో టూరిస్టులు సందడి చేశారు. కారు ప్రమాదానికి గురైన విషయాన్ని గమనించిన టూరిస్టులు పోలీసులకు సమాచారం అందించారు. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com