భారీగా తగ్గినా పసిడి ధర
- April 24, 2017
గత కొద్దిరోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధర తగ్గింది. సోమవారం నాటి ట్రేడింగ్‌లో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.350 తగ్గి రూ.29,650కు చేరింది. అంతర్జాతీయంగా బలహీన పరిస్థితులు, స్థానిక ఆభరణాల తయారీదారుల నుంచి కొనుగోళ్లు మందగించడం ఇందుకు కారణమని బులియన్ ట్రేడింగ్ వర్గాలు తెలిపాయి. మరోవైపు వెండి ధర కూడా రూ.100 తగ్గింది. కిలో వెండి రూ.41,600 కు చేరింది. పరిశ్రమలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు తగ్గడం ఇందుకు కారణమైంది. మార్చి 2 తర్వాత అంతర్జాతీయంగా పసిడి ధర 1.5శాతం తగ్గడం విశేషం. ఔన్సు బంగారం రూ.1,265.51 డాలర్లు పలుకుతోంది.
తాజా వార్తలు
- దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు: వదంతులను కొట్టిపారేసిన అధికారులు!
- అనుమతి లేకుండా ధరలు మారిస్తే.. QR1,000,000 ఫైన్..!!
- డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యవసర హెచ్చరిక వస్తే?
- ఇరాన్ దురాక్రమణ..బహ్రెయిన్‌కు నాటో మద్దతు..!!
- గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు నేపథ్యంలో TGWWC–ఒమాన్ శాఖ అత్యవసర సమావేశం
- నేషనల్ వాటర్ కంట్రోల్ సెంట్రల్ ను సందర్శించిన పీఎం..!!
- ఆఫ్రికన్, మధ్య ఆసియా దేశాలతో ఒమన్ చర్చలు..!!
- రియాద్, జెడ్డా నుండి దుబాయ్ కు ఫ్లైట్స్ పునరుద్ధరణ..!!
- దుబాయ్ లో పబ్లిక్ సేఫ్టీపై కొత్త చట్టం..Dh2 మిలియన్ల ఫైన్..!!
- షార్లెట్‌లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు









